ప్రభాస్‌తో ఆ సినిమా చేసినందుకు ఇప్పటికీ బాధపడుతున్నా..! | Anushka Shetty | Prabhas – TV9

ప్రభాస్‌తో ఆ సినిమా చేసినందుకు ఇప్పటికీ బాధపడుతున్నా..! | Anushka Shetty | Prabhas – TV9[matched_content]

ప్రభాస్‌తో ఆ సినిమా చేసినందుకు ఇప్పటికీ బాధపడుతున్నా..! | Anushka Shetty | Prabhas – TV9

ఏదో ఒక సందర్భంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ సినిమా చేయకుండా ఉండాల్సింది అని అనిపిస్తుంటుంది దాదాపు అందరు సెలబ్రిటీలకి..! అయితే ఆ అందర్లో అనుష్క మాత్రం ఇదే విషయాన్ని ఓ సందర్భంలో చెప్పింది. అది కూడా ప్రభాస్‌తో ఆ సినిమా చేయకుండా ఉండాల్సింది అనేసింది. ఇక ఆ సినిమానే బిల్లా..! అప్పటి వరకు ఓ పద్దతి ప్రకారం ఎక్స్‌పోజింగ్ చేస్తూ వస్తున్న ఈ బ్యూటీ.. ఆ సినిమాకు సైన్ చేశాక బికీనీ సీన్‌ గురించి తెలియడంతో కాస్త షాకైందట. చేసేదేం లేక ప్రభాస్‌తో పూల్లో ఆ సీన్‌ షూట్‌ ఫినిష్ చేసిందట. కానీ చాలా అన్ కంఫర్టెబుల్‌గా.. ఫీలైందట. ఈ సినిమా చేయకుండా ఉండాల్సిందని చాలా సార్లు అనుకుందట.

For more Subscribe TV9 Entertainment : https://goo.gl/bPFpXS

Watch TV9 LIVE : https://youtu.be/II_m28Bm-iM

► Subscribe: https://goo.gl/bPFpXS
►Subscribe to Tv9 Entertainment Live: https://bit.ly/2Rg6nzL
►Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Download Tv9 Android App: http://goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: https://goo.gl/abC1bS

#prabhas #anushkashetty #tv9entertainment #TOP9ETNEWS
Uploaded By : #satishcheva

আরো দেখুন