Ex MLA Gangaram Abou Indira Gandhi | చెప్పులు కుట్టే నన్ను రాజకీయాల్లోకి తెచ్చారు | Congress | RTV

Ex MLA Gangaram Abou Indira Gandhi | చెప్పులు కుట్టే నన్ను రాజకీయాల్లోకి తెచ్చారు | Congress | RTV



[matched_content]

Ex MLA Gangaram Abou Indira Gandhi | చెప్పులు కుట్టే నన్ను రాజకీయాల్లోకి తెచ్చారు | Congress | RTV Nizamabad
#exmlagangaram #indiragandhi #cmkcr #rtvnews #nizamabadnews #telangananews #congress #brs

అది ఎస్ సి రిజర్వేషన్ నియోజకవర్గం 1978 లో ఇందిరా గాంధీ తో పాటు రాజకీయాల్లోకి వచ్చన.
చెప్పులు కొడుతూ జీవనం సాగిస్తున్న సమయంలో కాంగ్రెస్ ఇందిరాగాంధీతో రాజకీయ అరంగేట్రం చేసాను.
వరుసగా 78 నుండి 2004 వరకు నాలుగు సార్లు ఎమ్యెల్యేగా గెలిచాను.
మంచిగా ఉంటే ఒకే నచ్చలేదంటే అంతే సంగతి అని రాజశేఖర్ రెడ్డి పై మాట్లాడిన మాజీ ఎమ్యెల్యే గంగారాం.
నిజామాబాద్ గాంధీ చౌక్ లో డి శ్రీనివాస్ స్కూర్ పంచర్ ఐతే నేనే తీసుకెళ్లిన అంటున్న జుక్కల్ మాజీ ఎమ్యెల్యే గంగారాం.

For More News Updates, Visit : https://www.rtvlive.com

আরো দেখুন